బిల్డర్లను భయపెట్టేందుకే హైడ్రా: కేటీఆర్‌

Mana Enadu : ప్రభుత్వ భూములు పరిరక్షించేందుకు చెరువులు, నాలాలు, కుంటల కబ్జాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా(Hydra)పై మొదటి నుంచి విపక్షాలు విమర్శలు కురిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా హైడ్రాపై బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్…