‘ఎనుముల వారి ఏడాది ఏలికలో కుంభకోణాల కుంభమేళా’

Mana Enadu : రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) విజయోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. ఎనుముల…