KTR Tweet: కమీషన్ల కోసం కక్కుర్తి పడే అప్పులు చేస్తున్నారా? సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్

Mana Enadu: తెలంగాణ(Telanagana)లో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)పై BRS వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి KTR ధ్వజమెత్తారు. CMగా రేవంత్ రెడ్డి కుర్చీ ఎక్కిన రోజు నుంచి తెచ్చిన మొత్తం అప్పులు రూ.80,500 కోట్లు అని అన్నారు. తెలంగాణలో 10నెలల్లో ప్రభుత్వం…