”వైఫ్’ను ఎంతసేపు చూస్తారు..? సండే కూడా ఆఫీసుకు రండి’

భారతదేశం అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరాలంటే యువత వారానికి 70 గంటలు చొప్పున పని చేయాలంటూ ఇన్ఫోసిస్‌ (Infosys) సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి పేర్కొన్న విషయం తెలిసిందే. ఆయన కామెంట్స్ పెద్ద చర్చకు దారి తీశాయి. చాలా మంది ఈ…