మంచు కురిసే వేళలో ‘లంబసింగి’ అందాలు చూసొద్దామా?

Mana Enadu : ఎత్తైన కొండలు.. ఎటుచూసినా పచ్చని అందాలు.. కనుచూపు మేరా ముగ్ధమనోహర రమణీయ దృశ్యాలు..  గలగలలాడే సెలయేళ్లు.. పక్షుల కిలకిలరావాలు.. తెలుపు వర్ణంలో మెరిసిసోయే మంచు దుప్పట్లు.. కొండ అంచుల్లో మైమరిపించే అటవీ అందాలకు నిలయం “లంబసింగి (Lambasingi)”.…