Vey Dharuvey OTT: ఓటీటీలోకి రాబోతున్న మాస్ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ప్రముఖ తెలుగు డైరెక్టర్ పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరాం శంకర్ గురించి అందరికీ తెలుసు.. పలు సినిమాల్లో నటించి మంచి గుర్తుంపు తెచ్చుకున్నాడు. నటుడుగా మార్కులు పడ్డాయి కానీ సరైన హిట్ సినిమా పడలేదు.. దాంతో ఈ హీరో చాలా కాలం…