వదల బొమ్మాళీ వదల.. రాజ్ తరుణ్ వెంటాడుతున్న లావణ్య.. నా భర్త నాకు కావాలంటూ రచ్చ

Mana Enadu: గత కొంతకాలంగా టాలీవుడ్లో రాజ్ తరుణ్ – లావణ్య – మాల్వీ మల్హోత్రాల ట్రయాంగిల్ స్టోరీ వివాదంపైనే చర్చ నడుస్తోంది. ఈ వ్యవహారంలో రోజుకో కొత్త విషయం తెరపైకి వస్తోంది. లావణ్య రాజ్ తరుణ్పై వరుస ఆరోపణలు చేస్తూ…