Legend 90 League: క్రీడా లవర్స్‌కు పండగే.. ఇండియాలో మరో క్రికెట్ లీగ్

క్రికెట్‌(Cricket)లో రోజుకో కొత్త ప్రయోగం తెరమీదకొస్తోంది. అన్ని దేశాలు తమ దేశంలో ఆడే ఫ్రాంచైజీ లీగ్‌(Franchise Leagues)లలో ఆటనుక కాస్త డిఫరెంట్‌గా, ఆసక్తికరంగా మార్చేందుకు అన్ని క్రికెట్ బోర్డు(Cricket Boards)లు కొత్తగా ఆలోచిస్తున్నాయి. ఇటీవల, ఆటలో వేగాన్ని పెంచడానికి T10, ది…