గే వివాహాలకు అధికారిక గుర్తింపు.. చట్టబద్ధం చేసిన థాయిలాండ్

థాయిలాండ్ దేశం గే వివాహాలను (Gay Marriages) చట్టబద్ధం చేసింది. స్వలింగ సంపర్కుల పెళ్లిళ్లకు అధికారిక గుర్తింపు ఇచ్చింది. ఆగ్నేయాసియాలో గే మ్యారెజెస్ ను చట్టబద్ధం చేసిన మొదటి దేశంగా.. ఆసియాలో మూడో దేశంగా థాయిలాండ్ నిలిచింది. నేపాల్, తైవాన్ మొదటి…