Little Hearts: లిటిల్ హార్ట్స్ నుంచి ‘రాజా గాడికి రోజా దొరుకునా సాంగ్ వచ్చేసింది

‘#90s మిడిల్ క్లాస్ బయోపిక్’తో అలరించిన మౌళి (Mouli), ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ మూవీతో ఆకట్టుకున్న శివాని నాగారం (Shivani Nagaram) కలిసి యాక్ట్ చేస్తున్న మూవీ ‘లిటిల్ హార్ట్స్’ (Little Hearts). సాయి మార్తాండ్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు.…