Cooli: రజినీకాంత్ ‘కూలీ’ రిలీజ్ డేట్ లాక్

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కూలీ(Cooli)’. ఫేమస్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కొనసాగుతున్నాయి. ఇక ఈ సినిమాలో రజినీకాంత్ మరోసారి…