‘మ్యారేజ్‌ డ్రామా’లో శోభిత ధూళిపాళ.. లవ్ సితార ట్రైలర్ రిలీజ్

Mana Enadu: అక్కినేని నాగచైత్య (Naga Chaitanya) కాబోయే భార్య, నటి శోభితా ధూళిపాళ అటు పర్సనల్ లైఫ్‌లో ఇటు ప్రొఫెషనల్ లైఫ్‌లో బిజీబిజీగా ఉంది. ఇటీవలే చైతన్యతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఈ భామ ఇక తన సినిమాలపై ఫోకస్ పెడుతోంది.…