‘మ్యాడ్​ స్క్వేర్​’ పబ్లిక్ టాక్.. లడ్డూ పెళ్లిలో సందడే సందడి

శుక్రవారం వచ్చేసింది. వినోదాలు వడ్డించేందుకు పలు సినిమాలు వచ్చేశాయి. రాబిన్ హుడ్ (RobinHood), మ్యాడ్ స్క్వేర్ సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. ముఖ్యంగా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యూత్​ ఫుల్ ఎంటర్టైనర్ ‘మ్యాడ్ స్వ్కేర్ (MAD Square)’ చిత్రానికి ప్రేక్షకులు…