మర్డర్ మిస్టరీలో ఊహించని ట్విస్ట్.. హంతకుడిని పట్టించిన ఈగలు

ManaEnadu : “నీ రేంజు పెద్దదవనీ.. నా రేంజు చిన్నదవనీ.. నీ కింగ్​డమ్​నే కూల్చకుంటే కాదురా మగాన్ని” అంటూ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (Rajamouli) తెరకెక్కించిన ‘ఈగ’ సినిమాలో ఈగ పాట పాడుతూ ఉంటుంది. హీరో నాని చనిపోయి ఈగలా మారి…