కుంభమేళా నుంచి తిరిగొస్తుండగా.. ఏడుగురు హైదరాబాద్ వాసులు మృతి

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా (Maha Kumbh Mela)కు వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన ఘోర ప్రమాదంలో ఏడుగురు తెలుగు యాత్రికులు దుర్మరణం చెందారు. వీరు ప్రయాణిస్తున్న మినీ బస్సును లారీ ఢీకొట్టగా ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌లోని సిహోరా సమీపంలో…