ముగిసిన మహాకుంభమేళా.. భక్తులకు ప్రధాని మోదీ సందేశం

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక ‘మహాకుంభమేళా(Maha Kumbh Mela)’ ఫిబ్రవరి 26వ తేదీన ఘనంగా ముగిసింది. 45 రోజుల పాటు సాగిన కుంభమేళా ను కోట్లాది మంది భక్తులు సందర్శించారు. దేశవిదేశాల నుంచి భక్తులు ఇక్కడికి తరలివచ్చి త్రివేణిసంగమంలో పుణ్యస్నానం చేశారు.…