ఓంనమఃశివాయ.. దేశవ్యాప్తంగా ఘనంగా మహాశివరాత్రి వేడుకలు

దేశవ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు (Maha Shivaratri) ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే శైవక్షేత్రాలు శివనామస్మరణలతో మార్మోగుతున్నాయి. పరమేశ్వరుడిని దర్శించుకునేందుకు వేకువ జాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. ఏపీలోని శ్రీకాళహస్తి, శ్రీశైలం, తెలంగాణలోని వేములవాడ, కీసర (Keesara Temple) ఆలయాలకు భక్తులు…