30 ఏళ్ల తర్వాతా అదే అల్లరి అదే జోష్.. మహబూబాబాద్ లో పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Mana Enadu : జ్ఞాపకాలు.. గతం తాలూకు అనుభవాలను మోసుకెళ్తూ భవిష్యత్తులో ముందుకు సాగేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. అందుకే అంటారు ‘జ్ఞాపకాలు మంచివైనా.. చెడ్డవైనా మోయాల్సిందేనని’. చెడు జ్ఞాపకాల (Memories) సంగతేమో కానీ.. మంచి జ్ఞాపకాలు మాత్రం నెమరువేసుకున్నా కొద్దీ మనసుకు…