Mahakumbha Mela: కిక్కిరిసన ప్రయాగ్‌రాజ్.. కుంభమేళాలో జనకోలాహలం
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని ప్రయాగ్‌రాజ్(Prayagraj)లో మహా కుంభమేళా(Maha Kumbhamela) పెద్దయెత్తున కొనసాగుతోంది. 12 ఏళ్లు ఒకసారి వచ్చే ఈ కుంభమేళాకు లక్షలాదిగా భక్తజనులు తరలివస్తున్నారు. త్రివేణీ సంగమం(Triveni Sangam)లో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. దీంతో ప్రయాగ్‌రాజ్ భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయింది. ముఖ్యంగా మంగళవారం మకర…
రేపటి నుంచే మహా కుంభమేళా.. ఆధ్యాత్మిక వేడుకకు సర్వం సిద్ధం!
మహా కుంభమేళా(Mahakumbha Mela) ప్రపంచంలోనే అతిపెద్ద అధ్యాత్మిక కార్యక్రమం. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే మహత్తర వేడుక. కోట్లాది మంది తరలివచ్చే బృహత్తర ఆధ్యాత్మిక ఉత్సవం. ఈ మహాత్తర కార్యక్రమం రేపటి (జనవరి 13) నుంచి శివరాత్రి (ఫిబ్రవరి 26) దాకా…








