నేడే మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికలకు నగారా!

Mana Enadu : దేశంలో మరోసారి ఎన్నికల సందడి షురూ కానుంది. ఇటీవలే హర్యానా, జమ్మూకశ్మీర్ లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఇక త్వరలో మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections)కు నగారా మోగనుంది. ఈ రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్‌ను…