మహారాష్ట్ర కేబినెట్‌ విస్తరణ.. మూడు పార్టీల నేతల ప్రమాణ స్వీకారం

Mana Enadu : మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం (Maharashtra Cabinet 2024) కొలువుదీరిన విషయం తెలిసిందే. సర్కారు ఏర్పాటైన పది రోజుల తర్వాత పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ ఇవాళ జరిగింది. నాగ్‌పుర్‌లోని రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహాయుతిలోని మూడు…