వీడిన ఉత్కంఠ.. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్

Mana Enadu : మహారాష్ట్రలో నూతన ప్రభుత్వ ఏర్పాటుపై గత కొంతకాలంగా నెలకొన్న ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెరపడింది. రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై తాజాగా ఉత్కంఠ వీడింది. బీజేపీ సీనియర్‌ నేత దేవేంద్ర ఫడణవీస్‌ (Devendra Fadnavis) పేరును మహారాష్ట్ర…