Maharashtra Politics : సీఎంగా ఫడణవీస్‌.. శిందేకు డిప్యూటీ

Mana Enadu : మహారాష్ట్ర రాజకీయం (Maharashtra Politics) రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధత నెలకొంది. అయితే సర్కార్ ఏర్పాటు విషయంలో తాజాగా మహాయుతి కూటమి మధ్య చర్చలు కొలిక్కివచ్చినట్లే కన్పిస్తోంది. మహారాష్ట్ర నూతన…