Elections: ఆ 4 రాష్ట్రాల్లో మోగనున్న అసెంబ్లీ ఎన్నికల నగారా!

ManaEnadu:దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది. నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. అమర్‌నాథ్ యాత్ర ముగిసన వెంటనే ఈ ప్రక్రియ చేపట్టనుంది. జమ్మూకశ్మీర్, హరియాణా, ఝార్ఖండ్, మహారాష్ట్రలో ఈనెల 19 లేదా 20న అసెంబ్లీ…