మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబైన మేళ్లచెరువు ఆలయం

మన Enadu: సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్ నియోజకవర్గం మేళ్లచెరువు శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామివారి కల్యాణోత్సవాలు, మహాశివరాత్రి జాతర ఈనెల 8 నుంచి 12 వరకు ఘనంగా నిర్వహించనున్నారు. ఐదు రోజులు పాటు జరిగే ఉత్సవాలకు అధికారాలు అన్ని ఏర్పాట్లు చేశారు.…