SSMB29 సినిమాలో మహేష్ బాబు పేరు లీక్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) కాంబోలో SSMB29 అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన సెట్…