మహేశ్ బాబు వాయిస్​తో ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’.. తెలుగు ట్రైలర్ అదిరిపోయింది

ManaEnadu:‘‘అప్పుడప్పుడు ఈ చల్లని గాలి.. నా ఇంటి నుంచి వచ్చే జ్ఞాపకాలను గుర్తుచేస్తున్నట్టు అనిపిస్తుంది. అంతలోనే మాయమవుతుంది’’ అంటూ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌ బాబు హాలీవుడ్ మూవీ ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’లో ముఫాసా క్యారెక్టర్​కు డబ్బింగ్ చెప్పారు. ఇప్పుడు…