ఇలాంటి సినిమా ఎన్నడూ రాలేదు.. SSMB29పై కీరవాణి క్రేజీ అప్డేట్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) కాంబోలో వస్తున్న SSMB29 మూవీ ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇటీవలే ఈ చిత్రబృందం ఒడిశా షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని హైదరాబాద్ చేరుకుంది.…