Mahesh Vitta: తండ్రి కాబోతున్న బిగ్‌బాస్ ఫేమ్ నటుడు

సినీ నటుడు మహేశ్ విట్టా(Mahesh Vitta) ఇప్పుడు తన జీవితంలో మరో మధురమైన ఘట్టంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఆయన త్వరలోనే తండ్రి కాబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా(Social Media) వేదికగా ప్రకటించారు. ఈ సందర్భంగా తన అర్ధాంగి శ్రావణి రెడ్డి(Sravani…