సూప‌ర్ స్టార్‌ వంశం నుంచి మరో హీరో

Mana Enadu: హీరో కృష్ణ మనవడు, నటుడు, నిర్మాత రమేశ్‌బాబు తనయుడు జయకృష్ణ హీరోగా అరంగేట్రం చేస్తున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా గురువారం పద్మాలయా సంస్థ కార్యాలయంలో అభిమానుల సమక్షంలో జరిగిన కార్యక్రమంలో జయకృష్ణ కేక్‌ కట్‌ చేశారు. దివంగత రమేశ్‌బాబు…