Maine Pyar Kiya: బాలీవుడ్ సెన్సేషనల్ హిట్ మూవీ.. 35 ఏళ్ల తర్వాత రీరిలీజ్

Mana Enadu: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రీరిలీజ్‌ల ట్రెండ్ కొనసాగుతోంది. గతంలో సూపర్ హిట్ అయిన చిత్రాలను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి క్యాష్ చేసుకుంటున్నారు మేకర్స్. దీనికి ఇది ఒక కారణమైతే.. తమ హీరోల అప్పటి సినిమాలు చూడలేకపోయామే అని…