MAZAKA Trailer: సందీప్ కిషన్ ‘మజాకా’ ట్రైలర్ రిలీజ్.. మీరూ చూసేయండి!

యంగ్ హీరో సందీప్ కిషన్(Sandeep Kishan) ప్రస్తుతం వరుస హిట్స్‌తో ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఊరుపేరు భైరవకోన, రాయన్ సినిమాల విజయం తర్వాత ఇప్పుడు ‘మజాకా(MAZAKA)’ సినిమాతో రాబోతున్నాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్(AK Entertainments), హాస్య మూవీస్ బ్యానర్స్‌పై రాజేష్ దండా నిర్మాణంలో…