హీరోయిన్ కసికసిగా ఉంది.. నోరుజారిన మల్లారెడ్డి.. ఏకిపారేస్తున్న నెటిజన్లు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత చామకూర మల్లారెడ్డి (Mallareddy) రాజకీయ నేతగానే కాదు.. సోషల్ మీడియాలోనూ పాపులర్. అసెంబ్లీ అయినా.. ప్రెస్ మీట్ లో అయినా.. సినిమా ఈవెంట్లో అయినా ఆయన మాట్లాడితే పంచ్ పడాల్సిందే. నవ్వులు పూయాల్సిందే. అయితే తాజాగా…