School Bus:స్కూల్ వ్యాన్ ఢీకొని బాలిక మృతి

Karimnagar:స్కూల్ వ్యాన్ ఢీకొని రెండు సంవత్సరాల బాలిక మృతి చెందిన ఘటన మల్యాల మండల కేంద్రంలోని మద్దుట్ల గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. మల్యాల మండల మద్దుట్ల గ్రామానికి చెందిన ఎండి ఆలిఫా అనే రెండు సంవత్సరాల బాలిక తన…