Mamata Banerjee : కోల్‌కతా డాక్టర్ ఘటన.. రాజీనామాకు సిద్ధమన్న దీదీ

ManaEnadu:పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా ఆర్‌జీ కర్ (Kolkata RG Kar Hospital) ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం జరిగిన ఘటన దేశవ్యాప్తంగా పెను దుమారం రేపింది. ఈ ఘటనకు వ్యతిరేకంగా ఇంకా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినా…