కాలంతో పొటీపడి వైద్యం అందించాల్సిందే..ఖమ్మంలో ముగిసిన టిఎస్​ ఎపికాన్​ సదస్సు

ManaEnadu: వాతవారణంలో వస్తున్న మార్పులతోపాటు రోజురోజుకు కొత్త రకాల జబ్బులు వస్తున్నాయని మమత ఎడ్యుకేషనల్​ సెక్రటరీ పువ్వాడ జయశ్రీ అన్నారు. ఖమ్మం నగరంలోని మమత ఆసుపత్రిలో జరుగుతున్న జాతీయ సదస్సు (ts apicon conference) ఆదివారంతో ముగిసింది. కాలంతో పొటిపడి మరి…