TS to TG: ఇక నుంచి TS ప్లేస్‌లో TG..అమల్లోకి రవాణాశాఖ ఉత్తర్వులు!

Mana Enadu:తెలంగాణలోని వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్ పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. టీఎస్ నుంచి టీజీకి ఆమోదం తెలిపింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ ను కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఇక నుంచి వాహనాలపై…