మనాలీలో మంచులో చిక్కుకుపోయిన 1000 వెహికల్స్

Mana Enadu : విపరీతమైన చలితో నార్త్ ఇండియా వణుకుతోంది. హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) రాష్ట్రంలోని ప్రముఖ టూరిస్టు ప్రాంతం ప్రాంతమైన మనాలీ లో మంచు కురుస్తోంది. భారీగా మంచు కురుస్తుండటంతో అక్కడికి వెళ్లిన పర్యాటకులు నానా అవస్థలు పడుతున్నారు. రోహింగ్…