భర్తతో విడాకులు..! ఎట్టకేలకు నోరు విప్పిన మంచు లక్ష్మి

మంచు లక్ష్మి (Laxmi Manchu).. మోహన్ బాబు కుమార్తెగా టాలీవుడ్ కు పరిచయమైంది. మొదట లక్ష్మీ టాక్ షో అంటూ బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్, విలన్, సపోర్టింగ్ క్యారెక్టర్స్, లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో…