నాకు ‘మా’ మెంబర్ షిప్ ఇవ్వలేదు.. మంచు మనోజ్ సంచలన కామెంట్స్

మంచు ఫ్యామిలీ వివాదం కొన్ని రోజులుగా టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. బహిరంగంగానే మంచు మోహన్ బాబు (Mohan Babu) చిన్న తనయుడు మంచు మనోజ్ (Manchu Manoj) తన కుటుంబంపై ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా…