తెలుగు హీరోతో మణిరత్నం నెక్స్ట్ సినిమా!.. కాంబో మాత్రం క్రేజీ గురూ

ప్రముఖ దర్శకుడు మణిరత్నం (Maniratnam) ప్రస్తుతం నటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో ‘థగ్ లైఫ్ (thug Life)’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ మూవీ జూన్​ 5వ తేదీన రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మణిరత్నం ప్రస్తుతంఈ సినిమా ప్రమోషన్స్​లో బిజీగా…