రవితేజ సోదరుడు మాధవ్ హీరోగా ‘మారెమ్మ’ ఫస్ట్ లుక్ రిలీజ్..

టాలీవుడ్‌ మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) సోదరుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్( Madhav ) హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘మారెమ్మ’( ‘Maremma’ ) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాను మోక్ష ఆర్ట్స్‌ బ్యానర్‌పై మయూర్ రెడ్డి…