ఓటీటీలోకి రావు రమేశ్‌ ‘‘మారుతీనగర్‌ సుబ్రమణ్యం’’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే

Mana Enadu: మనిషన్నాక కూసింత కళాపోసనుండాలి.. ఈ డైలాగ్ వినగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే పేరు రావు గోపాలరావు (Rao Gopal Rao). ఆయన కుమారుడిగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు రావు రమేశ్‌ (Rao Ramesh). వారసుడిగా నాలుగు పదుల వయసులో అడుగుపెట్టి…