Mass Jathara : రవితేజ ‘మాస్‌ జాతర’ అప్డేట్ వచ్చేసింది

మాస్ మ‌హ‌రాజా రవితేజ (Ravi Teja) జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. అయితే ఆయనకు హిట్ పడి చాలా కాలం అవుతోంది. ఈ క్రమంలో ఈసారి పక్కా హిట్ కొట్టాలని సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు…