మస్తాన్ సాయికి 14 రోజుల రిమాండ్

మహిళలు, యువతులకు డ్రగ్స్ ఇచ్చి వారిపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా.. వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడిన కేసులో అరెస్టయిన మస్తాన్ సాయి (Mastan Sai)కి రంగారెడ్డి జిల్లా 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న అతడిని వారు…