Lovely : వెండితెరపైకి మరోసారి ‘ఈగ’.. రీరిలీజ్ మాత్రం కాదు

టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) తీసిన ప్రతి చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందే. అయితే సినిమాలో హీరో కేవలం 10 నిమిషాలు మాత్రమే స్క్రీన్ పై చూపించి.. ఆ తర్వాత చిత్రమంతా ఈగతో నడిపి సూపర్ హిట్…