‘మత్తు వదలరా2’కు వెళ్తున్నారా?.. ఐతే పార్ట్-1 రీక్యాప్ చూసేయండి

ManaEnadu:ఆస్కార్ విన్నర్, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి తనయుడు శ్రీసింహా కోడూరి ప్రధాన పాత్రలో నటించిన సినిమా మత్తు వదలరా 2’ (Mathu Vadalara 2). మరో కీలక పాత్రలో సత్య నటించిన ఈ చిత్రాన్ని రితేశ్‌ రానా తెరకెక్కించాడు. 2019లో…