Maya Sabha: ఓటీటీలోకి రాజకీయ థ్రిల్లర్ సంచలనం ‘మయసభ’

తెలుగు రాజకీయ డ్రామాగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ‘మయసభ: ది రైజ్ ఆఫ్ ది టైటాన్స్(Maya Sabha: The Rise of the Titans)’ ఈరోజు (ఆగస్టు 7) నుంచి సోనీలివ్‌(SonyLiv)లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. దేవ కట్టా, కిరణ్ జయ్…