TGSRTC: ఆర్టీస్ అదిరిపోయే ఆఫర్.. బస్ బుక్ చేస్తే 10% డిస్కౌంట్

Mana Enadu:శ్రావణ మాసం వచ్చేసింది.. ఇకపై జనం ఫంక్షన్లు, వివాహాలు.. గృహ ప్రవేశాలతో బిజీబిజీగా గడిపే టైమ్ రానే వచ్చింది. శ్రావణమాసంలో సాధారణంగా పెళ్లిళ్లు ఎక్కువగా ఉంటాయి. ఇందుకోసం ప్రజలు డీసీఎంలు, కార్లు, ఆటోలు, ప్రైవేటు బస్సుల, స్కూలు బస్సులను అద్దెకు…