Mechanic Rocky Pre-release Event: విశ్వక్ ఇచ్చి పడేసిండు.. రివ్యూవర్స్‌పై బోల్డ్ కామెంట్స్!

యంగ్ మాస్ హీరో విశ్వ‌క్ సేన్(Vishwak Sen), న్యూ డైరెక్టర్ రవితేజ ముళ్లపూడి(Ravi Teja Mullapudi) కాంబో వస్తోన్న లేటెస్ట్ మూవీ ‘మెకానిక్ రాకీ(Mechanic Rocky)’. ఈ మూవీలో విశ్వక్ సరసన మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary), శ్రద్దా శ్రీనాథ్‌(Shraddha Srinath)లుగా క‌థ‌నాయిక‌లు…